ఆయనే నా సంగీతము

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Lyricist: Andhra Kraisthava Keerthanalu ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము         ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2)          ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన … Continue reading ఆయనే నా సంగీతము