ఇదిగో దేవా నా జీవితం

పాట రచయిత: వై బాబ్జి Lyricist: Y Babji ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4)                       ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం     … Continue reading ఇదిగో దేవా నా జీవితం