ఎంత మధురము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము నా యేసుని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (2)       ||ఎంత మధురము||

అంధకార బంధము నన్నావరించగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)          ||ప్రేమా||

రక్షించు వారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురి పెట్టియుండెను (2)
బంధము తెంచెను
బ్రతికించెను నన్ను (2)          ||ప్రేమా||

English Lyrics

Entha Madhuramu Yesuni Prema
Entha Madhuramu Naa Yesuni Prema (2)
Premaa Premaa Premaa Premaa (2)    ||Entha Madhuramu||

Andhakaara Bandhamu Nannaavarinchagaa
Andhudanai Yesayyanu Erugakuntini (2)
Bandhamu Thenchenu
Brathikinchenu Nannu (2)         ||Premaa||

Rakshinchu Vaaru Leka Pakshinaithini
Bhakshakudu Baanamu Guri Pettiyundenu (2)
Bandhamu Thenchenu
Brathikinchenu Nannu (2)          ||Premaa||

Audio

Print Friendly, PDF & Email

Leave a Reply

HOME