పాట రచయిత: జే సీ కూచిపూడి Lyricist: J C Kuchipudi అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2) మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా … Continue reading అన్నీ సాధ్యమే యేసుకు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed