పాట రచయిత: థామస్ Lyricist: Thomas ఆకర్షించే ప్రియుడా… అందమైన దైవమా… ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైనవాడా (4) నీదు తలపై ఉన్న అభిషేకం అధికంగా సువాసన వీచుచున్నది (2) నీదు ప్రేమ చేతులు – ప్రేమించే చేతులు (2) నీదు ప్రేమ చూపులే నాకు చాలు (2) ||ఆకర్షించే|| నీ నోట నుండి తేనె ఒలుకుచున్నది నీదు మాటలు ఎంతో మధురంగా ఉన్నవి (2) నీదు ప్రేమ పాదం – పరిశుద్ధ … Continue reading ఆకర్షించే ప్రియుడా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed