ఇన్నాళ్లు తోడుగా

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్ Lyricist: A R Stevenson ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2) ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము (2) ఘనులైన వారే గతియించగా ధనమున్నవారే మరణించగా (2) ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)      ||ఇశ్రాయేలు|| మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మా దరికి చేరకుండగా (2) కంటి … Continue reading ఇన్నాళ్లు తోడుగా