అసాధ్యమైనది లేనే లేదు

పాట రచయిత: Lyricist: అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా (2) ఊహించలేని ఆశ్చర్యక్రియలలో నా దేవుడు నన్ను నడిపించును (2) సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడైయుండగా (2) శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరిగినను (2) సత్య స్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును (2)         ||సాధ్యమే|| సాతాను శక్తులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను (2) సర్వశక్తుడు తన శక్తితో … Continue reading అసాధ్యమైనది లేనే లేదు