పాట రచయిత: జక్కి దేవరాజ్ Lyricist: Jakki Devaraj ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన|| పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన|| పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే … Continue reading ఆశ్చర్యమైన ప్రేమ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed