పాట రచయిత: Lyricist: ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో నను బలపరచిన దేవుని సన్నిధిలో స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలో నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2) ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలో పరిశుద్ధాత్మలో నను … Continue reading ఆడెదన్ పాడెదన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed