అంత్య దినములయందు

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

అంత్య దినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)
దేవా యవ్వనులకు దర్శనము
కలుగజేయుము (2)      ||అంత్య||

కోతెంతో విస్తారము
కోసేడి వారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి
సేవకు తరలింపుము (2)      ||దేవా||

సౌలు లాంటి యవ్వనులు
దమస్కు మార్గము వెళ్లుచుండగా (2)
నీ దర్శనము వారికిచ్చి
పౌలు వలె మార్చుము (2)      ||దేవా||

సంసోను లాంటి యవ్వనులు
బలమును వ్యర్ధ పరచుచుండగా (2)
నీ ఆత్మ బలమును వారికిచ్చి
నీ దాసులుగా మార్చుము (2)      ||దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME