నా ప్రాణ నాథా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా ప్రాణ నాథా – నా యేసు నాథా
స్తుతించెదన్ నిన్నే దేవా
స్తుతి స్తుతి స్తుతి – స్తుతి ఆరాధన
స్తుతించెదన్ దేవ దేవా

ఓహ్.. ఓహ్..     ఓహ్.. ఓహ్..     ఓహ్…
ఓహ్.. ఓహ్..     ఓహ్.. ఓహ్..     ఓహ్…
ఓహ్.. ఓహ్..     ఓహ్.. ఓహ్..     ఓహ్…
ఓహ్.. ఓహ్..
ఓహ్ ద గాడ్ ఆఫ్ ఎబ్రహామ్
ఓహ్ ద గాడ్ ఆఫ్ జేకబ్

నా ద్రాక్ష వల్లి – నా గొర్రెపిల్ల
నా ద్వారమైయున్న దేవా    ||ఓహ్.. ఓహ్..||

నా జీవా-హారమా – నా సత్య మార్గమా
నా పునరుత్తానమైన దేవా    ||ఓహ్.. ఓహ్..||

నా జీవ జలమా – నా ప్రాణ ప్రియుడా
నా నిత్య వెలుగైన దేవా    ||ఓహ్.. ఓహ్..||

ఐ లిఫ్ట్ మై అయిస్ ఇన్ ద టైం ఆఫ్ మై నీడ్
ఐ ఆస్క్ మై నీడ్ ఆన్ మై నీస్
ఐ వర్షిప్ యు ఇన్ ద స్పిరిట్ అండ్ ద ట్రూత్
ఐ అడోర్ యు, మై ఫాదర్.    ||ఓహ్.. ఓహ్..||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME