పాట రచయిత:
Lyricist:
Telugu Lyrics
నీవే నన్ను కోరుకున్నావు
నీవే నన్ను చేరుకున్నావు
నీవే నన్ను విడిపించావు
నీవే నన్ను విడువనన్నావు
ఎంత ప్రేమ యేసయ్యా
వింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే||
నీ అరచేతిలో నను చెక్కుకున్నావు
నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు
నీ రాజ్యములో నను దాచి ఉంచావు
నీ నామములో నను రక్షించావు ||ఎంత||
నీ వాక్యముతో నను శుద్ధి చేసావు
నీ రక్తముతో నను కడిగివేసావు
నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు
నీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత||
English Lyrics
Neeve Nannu Korukunnaavu
Neeve Nannu Cherukunnaavu
Neeve Nannu Vidipinchaavu
Neeve Nannu Viduvanannaavu
Entha Prema Yesayyaa
Vintha Prema Needayyaa (2) ||Neeve||
Nee Arachethilo Nanu Chekkukunnaavu
Nee Krupalo Nannu Ennukunnaavu
Nee Raajyamulo Nanu Daachi Unchaavu
Nee Naamamulo Nanu Rakshinchaavu ||Entha||
Nee Vaakyamutho Nanu Shuddhi Chesaavu
Nee Rakthamutho Nanu Kadigivesaavu
Nee Vaagdhaanamutho Nannu Sthiraparachaavu
Nee Aathmatho Nanu Nimpivesaavu ||Entha||