పాట రచయిత: రాజబాబు
Lyricist: Rajababu
Telugu Lyrics
యేసు రాజ నాలో నిన్ను చూడనీ
త్వరలో నీలో నన్ను సాగనీ (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ||
తరిమే తరతరాల ఒరవడిలో
ఉరికే పరిసరాల సవ్వడిలో (2)
నీ తోడే చాలని – నీ నీడే మేలని
నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||
పెరిగే అన్యాయపు చీకటిలో
కరిగే అనురాగపు వాకిటలో (2)
నీ మాట చాలని – నీ బాట మేలని
నా పాట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||
English Lyrics
Yesu Raaja Naalo Ninnu Choodanee
Thvaralo Neelo Nannu Saaganee (2)
Hallelooya Hallelooya Hallelooya
Yesayyaa Naa Yesayyaa – (2) ||Yesu Raaja||
Tharime Tharatharaala Oravadilo
Urike Parisaraala Savvadilo (2)
Nee Thode Chaalani – Nee Neede Melani
Naa Kota Neevani – Nee Saati Lerani ||Yesayyaa||
Perige Anyaayapu Cheekatilo
Karige Anuraagapu Vaakitalo (2)
Nee Maata Chaalani – Nee Baata Melani
Naa Paata Neevani – Nee Saati Lerani ||Yesayyaa||