యెహోవ నా మొర లాలించెను

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushotthamu Chowdary

Telugu Lyrics


యెహోవ నా మొర లాలించెను
దన మహా దయను నను గనించెను
అహర్నిశల దీనహీనుడగు నా
దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను             ||యెహోవ||

పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జే ర్చి సేద దీర్చెను                ||యెహోవ||

మదావలము బోలు నా మదిన్
దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్
యధేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను            ||యెహోవ||

అనీతి వస్త్ర మెడలించెను
యే సునాథు రక్తమున ముంచెను
వినూత్న యత్నమే ద నూని యెన్నడు
గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను                 ||యెహోవ||

విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పై కిలాగి నను సుఖ
కళావళుల్ మన సులోన నిలిపెను               ||యెహోవ||

అగణ్య పాపియని త్రోయక
న న్ను గూర్చి తన సుతుని దా చక
తెగించి మృతి కొ ప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను             ||యెహోవ||

English Lyrics

Yehova Naa Mora Laalinchenu
Dana Mahaa Dayanu Nanu Ganinchenu
Aharnishala Deenaheenudagu Naa
Du Haayanedu Dhvani
Grahinchi Manipenu     ||Yehova||

Pishaachi Gadimi badagottenu
Dana Vashaana Nanu Niluva Bettenu
Prashaantha madhura Su Vishesha Vaakphala
Nishaanthamuna Je Rchi Seda Deerchenu     ||Yehova||

Madaavalamu Bolu Naa Madin
Dana Pradeeptha Vaakyaam Kooshaa Hathin
Yadhechchalanniti Gudinchi Paapapu
Modal Thudal Nari ki Dariki Jerchenu     ||Yehova||

Aneethi Vasthra Medalinchenu
Ye Sunaathu Rakthamuna Munchenu
Vinoothna Yathname Da Nooni Yennadu
Ganan Vinan Bre Ma Naaku Joopenu     ||Yehova||

Vilaapamulaku Jevi Nichchenu
Shrama Kalaapamulaku Selavichchenu
Shilaanagamu Pai Kilaagi Nanu Sukha
Kalaavalul Mana Sulona Nilipenu     ||Yehova||

Aganya Paapiyani Throyaka
Na Nnu Goorchi Thana Suthuni Daa Chaka
Theginchi Mruthi Ko Ppaginchi Paapapu
Negul Digul Soga Sugaa Nananchenu     ||Yehova||

Audio

Download Lyrics as: PPT

20 comments

Leave a Reply

HOME