పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2)
నీవు పలికితే నాకు మేలయ్యా (2)
నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో||
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే||
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే||
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే||
English Lyrics
Audio
Download Lyrics as: PPT