పాట రచయిత:
Lyricist:
Telugu Lyrics
మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా…
మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
మా పాపములకై కలువరి గిరిపై
నలిగితివా మా ప్రియ యేసయ్యా (2)
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
నీవే మార్గము – నీవే సత్యము
నీవే జీవము – మా యేసయ్యా (2)
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
మా స్నేహితుడవు – మా రక్షకుడవు
పరిశుద్ధుడవు – మా యేసయ్యా (2)
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
English Lyrics
Maa Sarvaanidhi Neevayyaa
Nee Sannidhiki Vahcchaamayyaa
Bahu Balaheenulamu Yesayyaa
Mamu Balaparachumu Yesayyaa
Yesayyaa… Yesayyaa…
Maa Priyamaina Yesayyaa (2) ||Maa Sarvaanidhi||
Maa Paapamulakai Kaluvari Giripai
Naligithivaa Maa Priya Yesayyaa (2)
Virigi Naligina Hrudayaalatho (2)
Sthuthiyimpa Vachchaamayyaa
Maa Sthuthulanduko Yesayyaa (2) ||Yesayyaa||
Neeve Maargamu Neeve Sathyamu
Neeve Jeevamu Maa Yesayyaa (2)
Jeevapu Daatha Shree Yesunaathaa (2)
Sthuthiyimpa Vachchaamayyaa
Maa Sthuthulanduko Yesayyaa (2) ||Yesayyaa||
Maa Snehithudavu – Maa Rakshakudavu
Parishuddhudavu – Maa Yesayyaa (2)
Parishuddhamaina Nee Naamamune (2)
Sthuthiyimpa Vachchaamayyaa
Maa Sthuthulanduko Yesayyaa (2) ||Yesayyaa||
Audio lyrics are not matching and syncing correctly, please correct the lyrics as below
మా సర్వానిధి నీవయ్యా – నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
1. మా పాపములకై కలువరి గిరిపై – నలిగితివా మా ప్రియా యేసయ్యా (2)
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
2.నీవే మార్గము – నీవే సత్యము – నీవే జీవము – మా యేసయ్యా (2)
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
3.మా స్నేహితుడవు – మా రక్షకుడవు – పరిశుద్ధుడవు – మా యేసయ్యా (2)
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా – మా స్తుతులందుకో యేసయ్యా (2)
యేసయ్యా – యేసయ్యా – మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
Regards,
John.
Updated, Thank you!