పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
బంతియనగ ఆడరే
మన బాల చిన్న ముద్దుల యేసుకు (2)
ముచ్చిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స (2)
ప ద ని స.. ప ద ని స
ప ద ప ద గ మ
గ మ గ రి స రి ||బంతి||
దూతలెల్ల కూడిరి
మంచి గీతములను పాడిరి (2) ||ముచ్చిక||
గొల్లలెల్ల చేరిరి
మంచి గొర్రెలనర్పించిరి (2) ||ముచ్చిక||
జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి (2) ||ముచ్చిక||
క్రీస్తు యొక్క జన్మ దిన
మహోత్సవముగా జరిగెను (2) ||ముచ్చిక||