పాట రచయిత:
Lyricist:
Telugu Lyrics
నమ్ముకో యేసయ్యను
నమ్మకు మనుష్యులను (2)
యోసేపు నమ్మాడు అన్నలను (2)
నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో ||నమ్ముకో||
సంసోను నమ్మాడు దెలీలాను (2)
నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో ||నమ్ముకో||
యేసయ్యా నమ్మాడు మనుష్యులను (2)
నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో ||నమ్ముకో||
రాజులను నమ్ముట వ్యర్ధమురా (2)
యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు ||నమ్ముకో||
English Lyrics
Nammuko Yesayyanu
Nammaku Manushyulanu (2)
Yosepu Nammaadu Annalanu (2)
Nammina (3) Annale Yosepunu Mosamu Chesiriro ||Nammuko||
Samsonu Nammaadu Delilaanu (2)
Nammina (3) Delilaa Samsonunu Mosamu Chesenuro ||Nammuko||
Yesayyaa Nammaadu Manushyulanu (2)
Nammina (3) Yoodaa Yesayyanu Mosamu Chesenuro ||Nammuko||
Raajulanu Nammuta Vyardhamuraa (2)
Yehovaanu (3) Aashrayinchuta Entho Entho Meluraa Neeku ||Nammuko||
Audio
Download Lyrics as: PPT