పాట రచయిత: ప్రభు పమ్మి
Lyricist: Prabhu Pammi
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
నా సర్వం నా కోట
నా దుర్గం నీవే నీవే
ఆశ్రయము నా బలము
నా ఊపిరి నీవే నీవే
బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావు
శోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావు
నిను నేను విడువను దేవా – నా జీవిత కాలమంతా
నా భారమంతా నీపై వేసి – నే నడిచెదను దేవా
నే నడిచెదను – నే నడిచెదను – నే నడిచెదను దేవా (2) ||బాధలలో||
English Lyrics
Audio
Download Lyrics as: PPT