పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion
Telugu Lyrics
నీ పాద సన్నిధికి
కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు
దేవా నే వచ్చితిని (2) ||నీ పాద||
విశ్రాంతి నిచ్చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)
సిలువయే నా ఆశ్రయము
హాయిగా నచ్చటుండెదను (2) ||నీ పాద||
ప్రార్ధించుమంటివి ప్రభువా
సంకట సమయములో (2)
దయ చూపి నను కరుణించి
ప్రేమతో ఆదరించుమయ్యా (2) ||నీ పాద||
English Lyrics
Nee Paadha Sannidhiki
Krupaamayaa Yesayyaa
Nee Prema Kanugonuchu
Devaa Ne Vachchithini (2) ||Nee Paadha||
Vishraanthi Nichchedu Devaa
Shramalella Theerchumayyaa (2)
Siluvaye Naa Aashrayamu
Haayigaa Nachchatundedanu(2) ||Nee Paadha||
Praardhinchumantivi Prabhuvaa
Sankata Samayamulo (2)
Daya Choopi Nanu Karuninchi
Prematho Aadarinchumayyaa (2) ||Nee Paadha||
Audio
Download Lyrics as: PPT