పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
శుద్ధ హృదయం కలుగజేయుము (3)
నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము (2)
పాపము చేసాను దోషినై ఉన్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే (2)
నీ సన్నిధిలో నా పాపములే
ఒప్పుకొందునయ్యా (2)
శుద్ధ హృదయం కలుగజేయుము (2)
నాలోనా నాలోనా (2)
శుద్ధ హృదయం కలుగజేయుము (3)
నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షనానందం
కలుగజేయుము నా హృదయములో (4)
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నింపుమయ్యా (2) ||శుద్ధ||
English Lyrics
Audio
Thank you annaya
please change lyrics line నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా ||2|| instead of నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నింపుమయ్యా ||2||
it was reverse
Thank you Brother. The version I have listened to, has it reverse. These lyrics makes perfect sense now.