యేసుని నామంలో శక్తి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3)
రక్షణకు విడుదలకు స్వస్థతకు (2)      ||యేసుని||

ఎనలేని ప్రేమ నాపై చూపించితివే
నీ బలియాగం నన్ను రక్షించెనే (3)
రక్షణ విడుదల స్వస్థత (2)

కుమ్మరించుము నీ ఆత్మను
వేచియున్నాము నీ రాకకై (3)       ||రక్షణకు||

English Lyrics

Audio

Leave a Reply

HOME