సాధ్యము అన్ని సాధ్యము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సాధ్యము అన్ని సాధ్యము
నీ వలన అన్నియు సాధ్యం
అసాధ్యము లేనే లేదు (2)          ||సాధ్యము||

నీ నామం చెప్పిన చాలు
సాతాను పారిపోవును (2)
నీ పేర చేతులుంచగా
వ్యాధులెల్ల మాయమగును (2)          ||సాధ్యము||

నీటిపైన నడిచావు
గాలిని గద్దించావు (2)
సాతానుని ఓడించావు
సర్వశక్తిమంతుడా (2)          ||సాధ్యము||

సముద్రము నిన్ను చూచి
పారిపోయెనయ్యా (2)
యోర్దాను నిన్ను చూచి
వెనుకకు మల్లెనయ్యా (2)          ||సాధ్యము||

కొండలు పొట్టేళ్ల వలె
గంతులు వేసెదము (2)
గుట్టలు గొర్రె వలె
గంతులు వేసెదము (2)          ||సాధ్యము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇది దేవుని నిర్ణయము

పాట రచయిత: జోనా సామ్యెల్
Lyricist: Jonah Samuel

Telugu Lyrics

ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము      ||ఇది||

ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము     ||ఇది||

వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే     ||ఇది||

English Lyrics

Audio

HOME